ఇళ్లనిర్మాణం శంకుస్థాపన

కొల్లిపర (ప్రజా అమరావతి);    తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో పేదలందరికి ఇచ్చిన ఇళ్లపట్టాల లేఔట్ లో జూన్ 03 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ "శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి చేతులమీదుగా వర్త్యూవల్ విధానంలో ఇళ్లనిర్మాణం శంకుస్థాపన


చేస్తున్న సందర్బంగా జిల్లా కలెక్టర్ గౌ " శ్రీ వివేక్ యాదవ్ గారు మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారు మరియు తెనాలి సబ్ కలెక్టర్ శ్రీ మయూర్ అశోక్ గారు మరియు ఇతర అధికారులతో కలిసి ఆ ఇళ్లపట్టాల లేఔట్ ను పరిశీలించిన  తెనాలి శాసన సభ్యులు గౌ "శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు.

Comments