నెల్లూరు నగర పాలక సంస్థ అధికారిక వెబ్సైట్ www.nelloremc.com ను ప్రారంభించారు



నెల్లూరు (ప్రజా అమరావతి);


నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం పర్యటించిన కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., నెల్లూరు నగర పాలక సంస్థ అధికారిక వెబ్సైట్ www.nelloremc.com ను  ప్రారంభించారు


. ఈ వెబ్సైట్ ద్వారా నగరపాలక సంస్థ అందిస్తున్న వివిధ సేవలను తెలుసుకోవడంతో పాటు.., నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన వివిధ టాక్స్ లను కూడా ప్రజలు చెల్లించవచ్చని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ కె.దినేష్ కుమార్, అడిషనల్ కమీషనర్ ఎ. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



Comments