గుంటూరు అర్బన్ (ప్రజా అమరావతి);
గుంటూరు ఎన్జీవోస్ కాలనీ లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న తోట శ్రీకాంత్ కు ఈ నెల 2 వ తారీకున బ్యాంకులో పని చేస్తున్నా ప్రవేట్ ఎంప్లాయి
నుంచి ఫోన్ కాల్ రాగా తోట శ్రీకాంత్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని బ్యాంకు అకౌంట్ వివరాలన్నీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ OTP తో సహా చెప్పగా ఆ బ్యాంకులో పనిచేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయ్ అకౌంట్ లో నుంచి 2,53,000 కజేసినడు మోసపోయిన తోట శ్రీకాంత్ వెంటనే నగరంపాలెం పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇయ్యగా నగరంపాలెం సిఐ గారు కేసు నమోదు చేసుకునినారు విషయం తెలుసుకున్న గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు రు కేసు దర్యాప్తు నగరంపాలెం పోలీస్ సిబ్బంది మరియు I.T. సిబ్బంది కలసి కేసు దర్యాప్తు ముమ్మరం చేయవలసిందిగా ఆదేశించినారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు I.T కోర్ పరిజ్ఞానంతో నారం పాలెం పోలీస్ సిబ్బంది సహకారంతో ముద్దాయి వివరాలు తెలుసుకుని అతని వద్ద రెండు లక్షల యాభై మూడు వేల రూపాయలు రికవరీ చేసి తోట శ్రీకాంత్ కు అప్పగించడం జరిగినది డబ్బులు పోగొట్టుకున్న తోట శ్రీకాంత్ డబ్బులు అతను అకౌంట్ లో రికవరీ అయినందున ఈరోజు గుంటూరు అర్బన్ ఎస్పీ గారిని కలిసి పుష్పగుచ్చం తో కృతజ్ఞతలు తెలిపినారుు.
addComments
Post a Comment