బకింగ్ హోమ్ కెనాల్ రోడ్డును 200 కోట్లతో నాలుగు లైన్లు మార్చడానికి ముఖ్యమంత్రి ఆమోదించారు

 గుంటూరు (ప్రజా అమరావతి):


*దుగ్గిరాల మండలం అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే*...


*ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే కామెంట్స్....*


బకింగ్ హోమ్ కెనాల్ రోడ్డును 200 కోట్లతో నాలుగు లైన్లు మార్చడానికి ముఖ్యమంత్రి ఆమోదించారుతెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయి


దుగ్గిరాల మండలం లో 18 గ్రామాల్లో 70 నుంచి 80 కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం


దుగ్గిరాల మండలాన్ని 300- 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ధన్యవాదాలు..
Comments