నేడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 20 జులై (ప్రజా అమరావతి);


నేడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల


         భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 20న మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు.


          భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.Comments