వెలివెన్ను గ్రామంలో పగటి సమయంలో మోటార్ సైకిల్ పై వచ్చి 50,000/-రూ లాక్కుని వెళ్ళిన కేసులో నిందితులు అరెస్టు.

 

ఉండ్రాజవరం (ప్రజా అమరావతి);    వెలివెన్ను గ్రామంలో పగటి సమయంలో మోటార్ సైకిల్ పై వచ్చి 50,000/-రూ లాక్కుని వెళ్ళిన కేసులో నిందితులు అరెస్టు.


క్రైమ్.నెంబర్ 401/2021 U/S 356, 382 I.P.C OF UNDRAJAVARAM PS

నిందితులు

1) చల్లా అయ్యప్ప తండ్రి రాధా కృష్ణ వయసు 40 మంచిలి గ్రామము అత్తిలి మండలము. 

2). వెలగల రమేశ్ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి వయసు 30 మంచిలి గ్రామము అత్తిలి మండలము అను వారులు తాపి పని చేస్తారు.

(ఇంకో నిందితుడు కండుబోయిన కార్తీక్, మంచిలి గ్రామం, అత్తిలి మండలం అరెస్టు చేయవలసి వుంధి)

పీర్యాది కత్తుల అనంతాలక్ష్మి W/ వెంకట లక్ష్మణరావు, వేలివెన్ను ది 13-07-2021 మధ్యానం 12.30 గంటలకు ఇండియన్ బ్యాంక్లో డ్వాక్రా లోనూ డబ్బులు 9,00,000/- తీసుకుని వెల్లుచుండగా అందులో 50,000/- నగదు బలవంతంగా తీసుకుని వెళ్ళినట్లు ఫిర్యాది చెయ్యగా ఉండ్రాజవరం  ఎస్.ఐ.కే. రామరావు గారు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్.పి. గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐ.పి.ఎస్. గారి అదేశాల ప్రకారం, కొవ్వూర్ డి‌..ఎస్‌.పి.శ్రీ బి. శ్రీనాథ్ గారు, తణుకు సి.ఐ. చైతన్య కృష్ణ గారి ఆద్వరియమ్ లో ఎస్.ఐ.కే. రామరావు గారు మరియు, కొవ్వూర్ సి.సి.ఎస్. ఎస్.ఐ. పి. రవీంద్ర బాబు గారు మరియు వారి సిబ్బంధి అప్సరి బేగ్ సహకారంతో మరియు ఉండ్రాజవరం, క్రైమ్ సిబ్బంది తో ఈ రోజు ఉదయం 9.00. గంటలకు ఉండ్రాజవరం రేణుకా పెట్రోల్ బంక్ వద్ద పై నిందితులను అరెస్టు చేసి విచారించగ,  వేలివెన్ను నేరంతో పాటు 7 నేరాలు చేసినట్టు అంగీకరించారు.

1.తాడేపల్లిగూడెం లో 78,300 రూ దొంగతనం (CR.NO. 522/2021 U/S 379 IPC)

2.తణుకు టౌన్ లో ఒక 7000 రూ. దొంగతనం (CR.NO. 548/2021 U/S 379 IPC)

3.తణుకు  రూరల్ పరిది లో వృద్దిని దగ్గర 38,000 రూ. చీటింగ్. (CR.NO. 313/2021 U/S 420 R/W 34 IPC)

4.భీమవరం లో ఒక డియో బైక్ (CR.NO. 486/2021 U/S 379 IPC)

5.అత్తిలి   ఉనికిలి  లో ఆక్టివా స్కూటి (CR.NO. 215/2021 U/S 379 IPC)

6. ఉండ్రావరం మండలం లో పాలంగి పిగ్రామం లో 2 గ్రామర్ మోటార్ సైకెల్స్  (CR.NO. 412/2021 U/S 379 IPC,  CR.NO. 413/2021 U/S 379 IPC)

దొంగలించి నట్లు అంగీకరించారు. వీరి వద్ద నుండి 

స్వాదీనమ్ సొత్తు

1).4 మోటార్ మోటార్ సైకెల్స్ WORTH RS/-2,60,000

2).62000 రూ నగదు, మొత్తం 3,22,000 రూ.సొత్తు స్వాదీ నపర్చుకున్నారు

ఈ కేసులో ఉండ్రాజవరం SI గారికి దర్యాప్తు లో తగు సహాయం అందించిన కొవ్వూర్ CCS ఎస్‌ఐ P.రవీంద్ర బాబు మరియు వారి సిబ్బంధి PC అప్సరి బేగ్, సర్కల్ క్రైమ్ సిబ్బంది ASI శ్రీధర్, HC సత్యనారాయణ, PC వెలగేష్, మహేశ్, అక్బర్ లను DSP గారు మరియు CI గారు అబినందించారు. రివార్డ్ రోల్ కొరకు వీరి పేర్లు సిఫార్సు చేస్తామని తెలిపినారు.

DSP గారు మాట్లాడుతూ దొంగతనాలు పట్ల అవగాహనకలిగి వుండాలని, మోటార్ సికిల్ లను నిర్లక్షయంగా తాళాలు వేయకుండా వాదలకూడదని, అనుమానాస్పద వ్యక్తులు గురించి వెంటనే పోలీసు లకు వెంటనేసమాచారం ఇవ్వాలని తెలిపినారు

ఇట్లు

K RAMARAO

SI OF POLICE, UNDRAJAVARAM PS