వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీసర్వే మరియు పి ఓ ఎల్ ఆర్( ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) పై వర్క్ షాప్

 కర్నూలు, జూలై 14 (ప్రజా అమరావతి);నేడు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీసర్వే   మరియు   పి ఓ ఎల్ ఆర్( ప్యూరిఫికేషన్  ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) పై వర్క్ షాప్


నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ గారు, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు  రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి గారు.


పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి ఆర్ వో పుల్లయ్య, ఆర్డిఓ  హరిప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, సర్వే అండ్ ల్యాండ్స్ ఏ డి హరికృష్ణ, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ లు,  సర్వేయర్లు, తదితరులు.