విజయవాడ (ప్రజా అమరావతి);
రెండో దశ మార్కెట్ యార్డుల
నాడు -నేడు (మార్కెట్ యార్డుల ఆధునీకరణ) పై సమీక్ష చేసిన మంత్రులు కన్నబాబు , అనిల్ కుమార్ యాదవ్ , ఉన్నతాధికారులు
రైతుల ఉత్పత్తుల విక్రయాలకు అనువైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశించారు -మంత్రులు
నాడు నేడు మొదటి దశలో
రూ 212 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నాం -
రెండో దశ నాడు నేడు ప్రణాలిక , కార్యాచరణపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు
నెల్లూరు జిల్లా మార్కెటింగ్ యార్ట్ అభివృద్ధి పనులు, మరో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసే అంశంపై చర్చ
వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ, నూతన షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలు తదితర అంశాలపై చర్చ .
మార్కెట్ యార్డుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుకోవాలని ఆదేశించిన మంత్రులు
నూతన రైతు బజార్లలో కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రులు
మార్కెటింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్ది
మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న , ఇతర ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసిన మంత్రులు
addComments
Post a Comment