అన్నవరం , ద్రాక్షారామ దేవాలయాల ఆస్థాన పండితులు నిర్వహించిన వేద ఆశీర్వచనం స్వీకరించిన జిల్లా నూతన కలెక్టర్ సి.హరికిరణ్.


  కాకినాడ రోడ్డు (ప్రజా అమరావతి);, భవనాల శాఖ అతిథి గృహంలో అన్నవరం , ద్రాక్షారామ దేవాలయాల ఆస్థాన పండితులు నిర్వహించిన వేద  ఆశీర్వచనం స్వీకరించిన జిల్లా నూతన కలెక్టర్ సి.హరికిరణ్.

    ఈ కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్. సత్తిబాబు, కాకినాడ ఆర్టీవో ఏజి. చిన్నికృష్ణ, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కెఎన్ విడివి  ప్రసాద్, అన్నవరం దేవస్థానం ఎఈవో డిఎల్వి .రమేష్ బాబు,ఇతర అధికారులు పాల్గొన్నారు.