డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్‌ను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

అమరావతి (ప్రజా అమరావతి);

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్‌.

డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్‌ను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments