ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి పోలవరం లో ఘనస్వాగతం



పోలవరం (ప్రజా అమరావతి);



ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి పోలవరం లో ఘనస్వాగతం


నిర్వాసితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్ లు, ఛైర్ పర్సన్ లు, అధికారులు

సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి  హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం లభించింది.ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) , రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు చెరకువాడ శ్రీరంగనాధ రాజు, తానేటి వనిత, కురసాల కన్నబాబు,  పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్, పలువురు మంత్రులు, పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు, శాసనమండలి సభ్యులు మోషే రాజు, షాబ్జి, శాసనసభ సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్, అబ్బాయ్ చౌదరి, కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట సత్యనారాయణ,  తలారి వెంకట్రావు, ఎన్. ధనలక్ష్మి, వల్లభనేని వంశీ,  జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు,  జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డి ఐ జి కెవి మోహన్ రావు, పోలవరం సీఈ  ఎమ్.సుధాకర్ బాబు, ఎస్సి కె. నరసింహ మూర్తి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్, ఛైర్ పర్సన్ లు, తదితరులు ఉన్నారు.అనంతరం పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులతో  ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది.





Comments