శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిి(ప్రజా అమరావతి)
: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శాసన సభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి కుటుంబం నకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేశారు .
addComments
Post a Comment