పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పుణ్యశీల

అమరావతి (ప్రజా అమరావతి);

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పుణ్యశీల

గురువారం మధ్యాహ్నం  విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఐడీసీ ఛైర్మన్ పుణ్యశీల

పూలబొకే ఇచ్చి  మంత్రిని కలిసిన ఏపీఐడీసీ ఛైర్ పర్సన్ పుణ్యశీలను మరింతగా రాణించాలని విష్ చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి

శుభాభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి మేకపాటి

Comments