శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు   శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వీరికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీఅమ్మవారి ప్రసాదములు అందజేసినారు.