ఏలూరు (ప్రజా అమరావతి); 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ సిబ్బంది
లో అత్యంత ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రము రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ పేర్ని వెంకట్రామయ్య, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు వైద్య ఆరోగ్య శేఖ మాత్యులు ఆళ్ళ నాని , ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కె వి మోహన్ రావు ఐపీఎస్ వారు, జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ వారు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు, ఏలూరు మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెద్ద బాబు , శ్రీమతి పిల్లంగొల్ల శ్రీ లక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నత అధికారులు మరియు రాజీకియ ప్రముఖులు చేతుల మీదుగా
పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ కె.వి.సత్యనారాయణ ఏలూరు దిశ పోలీస్ స్టేషన్
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి జి.ఎస్.కె ధనరాజు ఇన్స్పెక్టర్ ఏలూరు,
కె ఎల్ వి ప్రసాద్ రావు హెడ్ కానిస్టేబుల్ ఎస్. ఈ. బి స్టేషన్ చింతలపూడి,
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. ఆది ప్రసాద్ గారు
గణపవరం ఎస్ ఐ ఎన్ వీరబాబు గారు
వై రాజేష్ పోలీస్ కానిస్టేబుల్ 1181 ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్,
బి. శ్రీనాథ్ గారు కొవ్వూరు డిఎస్పీ గారు
కే శ్రీహరి దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్
పి రవీంద్ర బాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ సిసిఎస్ కొవ్వూరు
శ్రీధర్ 1409 ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్
డీ వెంకటేశ్వరరావు సిఐ, పాలకొల్లు రూరల్ సర్కిల్,
వి వెంకటేశ్వరరావు ఏ.ఎస్. ఐ 1442 పెనుమంట్ర పోలీస్ స్టేషన్,
ఎం. సోంబాబు ఏ ఎస్ ఐ 1348 లక్కవరం పోలీస్స్టేషన్,
ఎం.సునిల్ పోలీస్ కానిస్టేబుల్ 72 చింతలపూడి పోలీస్ స్టేషన్
ఏ ఎన్ ఎన్ మూర్తి, సీఐ. పోలవరం సర్కిల్,
జె. బాబి పోలీస్ కానిస్టేబుల్ 2519 పోలవరం పోలీస్ స్టేషన్
పి. కనకాంబరం హెడ్ కానిస్టేబుల్ 216 డీ.ఎస్.బి ఏలూరు,
పి.మధుసూదనరావు 385 డి.ఎస్.బి భీమవరం 1 & 2 టౌన్,
డి.ప్రసాద్ కుమార్ ఇన్స్పెక్టర్ డి.సి.అర్.బి ఏలూరు,
సి.హెచ్.రామారావు ఇన్స్పెక్టర్ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ పెదవేగి,
జి భారతి జూనియర్ అసిస్టెంట్ పోలీస్ ప్రధాన కార్యాలయం,
జి జే సాయిరాం పిఎ టు డి ఐ జి, ఏలూరు రేంజ్.
కే సతీష్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ డీఐజీ వారి కార్యాలయం ఏలూరు,
జీవి నాగరాజు డి. ఐ. జి కార్యాలయం మేనేజర్,
కె. గోపికృష్ణ.అర్.ఎస్. ఐ ఏలూరు,వి.
ఈ.వి.అర్ వర్మ ఏ.అర్.ఎస్.ఐ ఏలూరు.
బి.వి. ప్రభాకర్ రావు హోంగార్డు 251 భీమవరం
మరియు పి. డి. జగదీష్ హోం గార్డ్ 21 ఏలూరు
*ఉత్తమ సేవా పతకము*
పి వెంకట సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ 1789 ఏలూరు
కె నాగేశ్వరరావు ఏఎస్ఐ 1026
ఎస్ కె. బాజీ 555
*సేవా పతకం*
బి సంజీవరావు ఏఎస్ఐ 1362
బి రమేష్ హెడ్ కానిస్టేబుల్ 1065
సీతారామ బాబు 14 83
పి రాజారావు ఏ ఆర్ ఎస్ ఐ 67
శ్రీ వెంకట రమేష్ ఆర్మీ రిజర్వీ కానిస్టేబుల్
ఎం సత్యనారాయణ ఆర్ ఎస్ ఐ
కే నాగరాజు ఏ ఎస్ ఐ 8 78
ఎస్ నాగ ముత్యాలరావు ఏఎస్ఐ 815
ఎం బేన్ని పాల్, ఏ ఆర్ ఎస్ ఐ 12:53
ఎం జయ సుందర్ రాజు ఆర్మీ రిజర్వ హెడ్ కానిస్టేబుల్ 79
బొక్క రాధాకృష్ణ ఏఎస్ఐ 754
ఎస్ ఎస్ ఎస్ ఎస్ వి వరప్రసాద్ నాయుడు ఏఎస్ఐ 1140,
వై.వేగులయ్య పోలీస్ కానిస్టేబుల్ 26
కొల్లి బెనర్జీ ఏ ఆర్ ఎస్ ఐ 16 79
జి శ్రీ రామ్ శేఖర్ 19 72
*కఠిన సేవా పతకం*
వాసా నాగేంద్ర కుమార్ పోలీస్ కానిస్టేబుల్ 18 98 అను వాళ్లకు ప్రశంసాపత్రాలను అందజేసినారు.
addComments
Post a Comment