నూతన వధూవరులు పృధ్వి, లిఖిత దంపతులకి శుభాకాంక్షలు తెలిపిన సిఎం.

విజయవాడ (ప్రజా అమరావతి);

విజయవాడ గుప్తా కళ్యాణ మండపంలో జరిగిన ఐఏఎస్ అధికారులు కె ప్రవీణ్ కుమార్, కె.సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్ కి హాజరైన సిఎం శ్రీ వైఎస్.జగన్.

నూతన వధూవరులు పృధ్వి, లిఖిత దంపతులకి శుభాకాంక్షలు తెలిపిన సిఎం.

Comments