ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి,


విజయవాడ (ప్రజా అమరావతి);


రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి,


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, ఏపీ వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిణి.