ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన పీ వీ సింధు

 

అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన పీ వీ సింధు


సీఎంని కలిసిన అనంతరం ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అందించిన మంత్రి అవంతి శ్రీనివాస్, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, అధికారులు.

Comments