అరుదయిన శస్త్ర చికిత్స

 శ్రీకాకుళం. కీమ్స్ హాస్పిటల్ (ప్రజా అమరావతి);

సూపరింటెండెంట్ బి.సి.హెచ్ నాయుడు మాట్లాడుతూ. అరుదయిన శస్త్ర చికిత్స


చేశామన్నారు..

ప్రముఖ గుండె వైద్య నిపుణులు..మాతా శ్రీనివాస్.. మాట్లాడుతూ కీమ్స్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా కీమ్స్ యాజమాన్యం ఇచ్చిన అవకాశం.. పేద చిన్నారి లాస్యకు ఆరుడయిన ఆపరేషన్ చేసి విజయ వంతంగా పూర్తి చెయ్యగలిగినందుకు గర్వాంగా ఉంది అన్నారు.. 

పెద్ద వారికి గుండెకు స.బంధించి శాస్త్ర సికిత్స చెయ్యటం పరిపాటి.. కానీ చిన్న బేబీ 3 ఏళ్ళు కూడా పూర్తి కానీ పాపకు గుండె కు సంబంధించి ప్రేత్యేక శస్త్ర చికిత్స ద్వారా విజయ వంతంగా ముగించి చిన్నారి ప్రాణాన్ని కపాడగలిగామన్నారు.  

ఇది నా ఒక్కరి విజయమే కాదు కీమ్స్ యాజమాన్యం మరియు నిరంతరం నిబద్ధతతో పని చేసే కార్డియాలజి విభాగం..గొప్ప విజయం అన్నారు.

కీమ్స్ హాస్పిటల్ డాక్టర్ గూడేన సోమేశ్వర రావు మాట్లాడుతూ.. పదేళ్ళ క్రితం శ్రీకాకుళం జిల్లాలో కీమ్స్ హాస్పిటల్ స్థాపించే నాటికి అప్పటి వైద్య పరిస్థితి వేరు.. తరువాత పరిస్థితి వైద్య రంగంలో సమూల మార్పులు జరిగాయన్నారు..


ప్రెస్ మీట్ పూర్తి వివరాలు

సంతబొమ్మాళి మండలం లక్కవరం గ్రామం నందుగల పరపతి జగన్ మరియు శ్యామల కుమార్తె లాస్య చాలా కాలం నుండి జ్వరం జలుబు ఆయాసం ఎదుగుదల లేకపోవటం మరియు బరువు తగ్గిపోవడం చూసి ఎన్నో హాస్పిటల్స్ ఎందరో డాక్టర్లు దగ్గరికి వెళ్లి చాలా డబ్బు దానితో పాటు సమయం వృధా చేసుకుంటున్నారు కిమ్స్ ఆసుపత్రి పదవ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రజలకు ఉచితంగా కార్డియాలజీ పరీక్షలు అని ప్రకటన ఇవ్వటం జరిగినది ఆ ప్రకటన చూసి లాస్య తల్లిదండ్రులు వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకొని వచ్చి కిమ్స్ ఆసుపత్రిలో గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీనివాస రావు గారిని కలిసారు డాక్టర్ శ్రీనివాసరావు గారు వెంటనే అన్ని పరీక్షలు చేసి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసి గుండె మరియు ఊపిరితిత్తుల రక్తం సరఫరా చేయు రక్త నాళాల మధ్య రంధ్రం పడిన మంచి రక్తం చెడు రక్తం కలిసి పోవడం వలన పాపకి ఆయాసం విడుదల బరువు తగ్గిపోవటం మొదలైన దుష్పరిమాణాలు అవుతుందని డాక్టర్ శ్రీనివాస్ గారు గుర్తించి ఇదే విషయాన్ని చెప్పారు అయితే కార్డియాలజీ డాక్టర్ శ్రీనివాసరావు మరియు డాక్టర్ సతీష్ గారు చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో ఇది మొట్టమొదటి అరుదైన చిన్నపిల్లల శస్త్ర చికిత్స దీనిని అంటారు ఇది అలా అని ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు కాళ్ళ నుంచి గుండెకు పరికరాలను ఇంటర్వెన్షన్ ద్వారా గుండెకు రంధ్రం పరికరం అమర్చడం ద్వారా ఈ చికిత్స పూర్తిగా జరిగినది సర్జరీ అయిన వెంటనే రెండు రక్తనాళాలు విడిపోవడం వలన చెడు రక్తం ఒకవైపు ఒకవైపు అనగా ఆక్సి నెట్టెడ్ అండ్ డి ఆర్ బ్లడ్ అమర్చిన పరికరం వలన యధావిధిగా రక్త ప్రసరణ సరిగా గుండెకు రక్తం గుండెకు ఊపిరితిత్తులకు వెళ్లాల్సిన ఊపిరితిత్తులకు చాలా వేడిగా రక్తప్రసరణ జరుగుతూ ఉన్నది ఆక్సిజన్ పెరగడం జరిగింది పాప ఆరోగ్యం సొంతం గా ఉన్నది పాప కోలుకున్న తర్వాత యొక్క తల్లిదండ్రులు ఎంతో సంతోషించి మళ్ళీ ప్రాణాలతో చూస్తాం అని అనుకోలేదని పేదవారైనా వారికి ఒక్క పైసా ఖర్చు లేకుండా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లో ఎంతో ఖర్చుతో కూడిన ఆపరేషన్ ను ఉచితంగా చేసి బ్రతికించారు అంటూ kenz డాక్టర్లు అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి డాక్టర్ సతీష్ గారికి మరియు ఆపరేషన్ లో పాల్గొన్న మంత్రి డాక్టర్ డాక్టర్ బాలకృష్ణ గారికి మరియు చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ ఎం రామలింగేశ్వర రావు గారికి మరియు పారామెడికల్ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు  చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ విశ్వేశ్వర రావు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి సి హెచ్ నాయుడు  తదితరులు పాల్గొన్నారు.


లాస్య తండ్రి పరపతి జగన్ మాట్లాడుతూ.. చని పోతుంది అనుకున్నా మా పాపను యాజమాన్యం సహకారంతో థింగ్స్ వైద్యుల బృందం బ్రతికించిన ది అందుకు వారికి మేము జన్మజన్మల రుణపడి ఉంటాము అంటూ తమ ఆనందమైన ఆవేదన వ్యక్తం చేశారు

Comments