డిజిపి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు

 డిజిపి కార్యాలయం

మంగళగిరి (ప్రజా అమరావతి);



*రమ్య కుటుంబ సభ్యుల కామెంట్స్*

డిజిపి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు


ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించిన కుటుంబ సభ్యులుఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశారు: రమ్య కుటుంబ సభ్యులు 

పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో  ఎన్నడూ చూడలేదు: రమ్య కుటుంబ సభ్యులుతమ కుటుంబం పైన కొంతమంది  ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారు.రమ్య కుటుంబ సభ్యులు 

డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు ఆ కారణం గా ఇంట్లో భోజనం చేయలేక పోతున్నాము : రమ్య కుటుంబ సభ్యులు

అటువంటి వారి పట్ల కఠిన  చర్యలు తీసుకోవాలని డీజీపీ నీ కోరిన రమ్య కుటుంబ సభ్యులు


*డిజిపి కామెంట్స్*

రమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన డి‌జి‌పి.కేసు దర్యాప్తును పోలీసులు  వేగంగా పూర్తి చేశారని తెలిపిన రమ్య కుటుంబ సభ్యులు..వారితో ఏకీభవిస్తూ కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించిన డిజిపి.

రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి వారికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని బరోసా కల్పించిన డి‌జి‌పి.రమ్య కుటుంబన్ని మానసికంగా వేదిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాంరమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసాము

కోర్టులో ట్రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరుతాము.మహిళ భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.మహిళ కోసం అనే సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తుందిప్రభుత్వం, పోలీస్ శాఖ అన్నివిధాలుగా రమ్య కుటుంబానికి   సహాయసహకారాలు అందిస్తుంది.

Comments