తిరుపతి (ప్రజా అమరావతి);
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కస్టమైసెడ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా 18-08-2021 తేదీ న అనగా బుధవారం ప్రముఖ కంపెనీ అయిన Amararaja Growth Corridor లో ఉద్యోగాల కొరకు బంగారుపాలెం లో ఉన్న Vignan Degree College, బంగారుపాలెం నందు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.*
ఇంటర్వ్యూలు జరుగు స్థలం:
Vignan Degree College, Bangarupalem, Chittoor dist,517416.
ఉద్యోగం పేరు:
1. Machine Operators
అర్హులు:
1: SSC Pass,Intermediate Pass/Fail & ITI Any Trade
*జీతం: 11500/-Gross*
వయస్సు పరిమితి: 18 – 29 సంవత్సరాలు కలిగిన యువకులు మాత్రమే .
సమయం: ఉదయం తొమ్మిది గంటలకు
ఇతర వివరాలకు http://apssdc.in/industryplacements/
యువతీ యువకులు తమ రెజ్యుమ్ తో పాటు ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ ,ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ పాస్ బుక్ తగిన ఫోటోలు తమతో తెచ్చుకోవాలి.
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ..16-07-2021. ఆసక్తి కలిగిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినడిగా జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్. శ్యామ్ మోహన్ గారు మరియు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంయుక్తం గ తెలియచేసారు.
మరిన్ని వివరాలకు 8106233361 ను సంప్రదించగలరు.
Sd/-
ఎన్. శ్యామ్ మోహన్,
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ,
చిత్తూరు జిల్లా.
addComments
Post a Comment