విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిని శ్రీనివాసులు కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

విజయవాడ (ప్రజా అమరావతి);

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిని శ్రీనివాసులు కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

*హోటల్‌ వివంతాలో జరిగిన వేడుకలో వధువు పావని మనోజ్ఞ, వరుడు ప్రణేష్‌ సాయిలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి*

Comments