శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమీషనరు శ్రీ రేపాల శ్రీనివాస రావు దంపతుల వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు.  రాష్ట్ర ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమీషనరు దంపతుల వారికి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.

Comments