*పెద తుమ్మిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా శ్రీ అర్జా రాంకీ మరియు ఆర్బీకే చైర్మన్ గా శ్రీ శలపాటి సోమరాజు
*..
పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన వారిని తప్పకుండా తాము గుర్తిస్తామని, సరైన సమయంలో సరైన స్థాయి పదవుల్లో వారిని నియమిస్తామని గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ పేర్కొన్నారు..
*ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గ* ఆలోచనల మేరకు ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మీదుట ఈ రోజు *పెద తుమ్మిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా అర్జా రాంకీ మరియు ఆర్బీకే చైర్మన్ గా శ్రీ శలపాటి సోమరాజు* ను నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా బంటుమిల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన *పెద తుమ్మిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా శ్రీ అర్జా రాంకీ మరియు ఆర్బీకే చైర్మన్ గా శ్రీ శలపాటి సోమరాజు పెడన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ ని కలసి ,తన నియామకం పట్ల కృతజ్ఞతలు తెలియజేసి ,వారు అప్పగించిన భాద్యతను ప్రజారోగ్య మెరుగుదల కోసం ,ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలు అందరికీ అందేలా అహర్నిశం కోసం ,అలాగే రైతుల శ్రేయస్సు కోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తూ ,*గౌరవ ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ గారికి పుష్ప గుచ్చాలు అందించి శాలువా కప్పి తమ సంతోషాన్ని వ్యక్త్తం చేశారు.*..
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను మరియు బంటుమిల్లి ఎంపీపీ శ్రీ వెలివెల చినబాబు, బంటుమిల్లి పార్టీ అధ్యక్షులు శ్రీ మలిశెట్టి రాజబాబు, శ్రీ మట్టా నాగబాబు ,శ్రీ నారాయణ,నరేష్ తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment