సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి.


అమరావతి (ప్రజా అమరావతి);


తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి.


కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దంపతులను సన్మానించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, శ్రీమతి వైఎస్‌ భారతి రెడ్డి దంపతులు.

కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

Comments