శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):   ఫ్లాట్ నెం.304,  హిల్ సైడ్ రెసిడెన్సీ, సితార సెంటర్ వద్ద, విజయవాడకు చెందిన దాత శ్రీ మునగల నాగ అశోక్ మరియు మాధవి లత దంపతులు శ్రీ అమ్మవారి ఆలయము నకు Dell i3 10th Gen కంప్యూటర్లు -2 నెం.లు, 600 kv UPS - 3 నెం.లు, ఇంటర్నెట్ వైరు(Cat -6 cable) Bundle-1 నెం., Wifi Dongle 1 నెం., 8-port POE switch - 1 నెం., D-Link 24 port Gigabyte switch - 1 నెం. లు వెరసి మొత్తం సుమారు లక్ష రూపాయలు పైగా విలువ జేయు కంప్యూటర్ మరియు నెట్వర్కింగ్ సామాగ్రి    శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

Comments