దక్షిణపువీధి లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత జరాపహరేశ్వరస్వామి శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవార్లకు

 పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు..(ప్రజా అమరావతి).ఏలూరు, దక్షిణపువీధి లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత జరాపహరేశ్వరస్వామి శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవార్లకు


శ్రావణ పూర్ణిమ సందర్భంగా పెద్దదేవుని గుడిలో నవ చండీ పారాయణ హోమ సహిత సూర్య నమస్కారములు (చండీ హోమము) మరియు లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ళ నాని..

ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆళ్ల నాని కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్ సామర్ల కిరణ్, కమిటి సభ్యులు, ఆలయ అర్చకులు, 16వ డివిజన్ కార్పొరేటర్ కోయ సత్యబాబు..

ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్ పర్సన్ శ్రీమతి మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, మాజీ ఏఎంసీ చైర్మన్ కూరెళ్ళ రాంప్రసాద్, డిప్యూటీ మేయర్ లు గుడిదేసి శ్రీనివాస రావు, నూకయ్య సుధీర్ బాబు, 15వ కార్పొరేటర్ తంగెళ్ల రాము, వైయస్సార్ సిపి నాయకులు దాసరి రమేష్, ఆళ్ల గణేష్, ఉదయేస్వరావు, విట్టాల చంద్రశేఖర్, లక్కోజు గోపీ, మోర్త రంగారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు..