బుచ్చిరెడ్డి పాళెంలో వవ్వేరు బ్యాంక్ ఛైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి గారి అధ్యక్షతన N.S.P నిధులు రూ. 87.17 కోట్లతో మలిదేవి డ్రెయిన్ ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన

 నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం (ప్రజా అమరావతి);


*బుచ్చిరెడ్డి పాళెంలో వవ్వేరు బ్యాంక్ ఛైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి గారి అధ్యక్షతన N.S.P నిధులు రూ. 87.17 కోట్లతో మలిదేవి డ్రెయిన్ ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన


రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్. పి.అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు*


పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ


*రూ. 93.32 కోట్లతో ముదివర్తి పాళెం-ముదివర్తి "కాజ్-వే" నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయించాం! త్వరలోనే నిర్మాణ పనులు చేపడతాం.*


*రూ. 22 కోట్లతో "కనిగిరి రిజర్వాయర్" ఆధునీకరణ పనులకు ప్రతిపాదనలు పంపినాము, ముఖ్యమంత్రి గారి పరిశీలన లో ఉన్నది.*


*రూ. 54 కోట్లతో కోవూరు నియోజకవర్గ పరిధిలో గల "పెన్నార్ డెల్టా-పైడేరు మేజర్ డ్రెస్" ఆధునీకరణ పనులకు ప్రతిపాదనలు పంపినాము పరిశీలనలో ఉన్నది.*


*రూ. 33 కోట్లతో కోవూరు నియోజకవర్గం పరిధిలో గల పంట కాలువల మరమ్మతుల నిమిత్తం O&M పనులకు పరిపాలన అనుమతులు ఇప్పించి పనులు చేస్తున్నాము.*


*రూ.1 కోటితో రేబాల కాలవ గుడిపల్లి కాలవ అభివృద్ధి పనులు (10 Works) O&M గ్రాంట్ కింద  శాంక్షస్ చేయించి టెండర్లు గెలిపించాం, త్వరలోనే పనులు ప్రారంభిస్తాం అని అన్నారు*


ఈ కార్యక్రమంలో


*YSRCP జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గారు, జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు, జిల్లా విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, ఇందుకూరుపేట మండల కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాప వెంకటేశ్వర్లు నాయుడు గారు, జొన్నవాడ దేవస్థానం మాజీ ఛైర్మన్ పచ్చిపాల రాధా కృష్ణ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు ఇప్పగుంట విజయభాస్కర్ రెడ్డి గారు, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*

Comments