తెనాలి (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ కీ.శే. డా. వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్ధంతి సందర్బంగా
తెనాలి పట్టణం రణరంగ్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ , మునిసిపల్ చైర్మన్ సయ్యద్. ఖాలేదా నసీం, కొండవీటి సేవా సమితి అధ్యక్షులు ముప్పై నాలుగో వార్డ్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం .సంజీవరెడ్డి, మరియు కౌన్సిలర్ అభ్యర్థులు, వైయస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment