1.70 కోట్లరూపాయలతో రైతులకు అందిస్తున్న 23 ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో

 ప్రొద్దుటూరు (ప్రజా అమరావతి); నియోజకవర్గ రైతు భరోసా కేంద్రాలకు , MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  తన స్వంత నిధులతో  సుమారు 1.70 కోట్లరూపాయలతో రైతులకు అందిస్తున్న 23 ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో


ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి  మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్న బాబు - కడప నగర మేయర్ & వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు  -  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  - కడప పార్లమెంట్ సభ్యులు వైయెస్ అవినాష్ రెడ్డి - మాజీ ఎమెల్యే & రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి - విప్ & శాసనసభ్యులు శ్రీనివాసులు - AP స్కిల్ డేవలెప్మెంట్ సలహాదారులు మధుసూదన్ రెడ్డి -   మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ..

ఈ పంపిణీ కార్యక్రమంలో  వైస్సార్సీపీ కడప జిల్లా & ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులు- జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు - ప్రజాపతినిధులు ఎమ్మెల్సి గారు వివిధ చెర్మన్ లు డైరక్టర్ లు వైస్ చెర్మన్ లు మున్సిపల్ కౌన్సిలర్ లు సర్పంచు లు రైతులు నాయకులు మరియు కార్యకర్తలు.... 


Comments