పశ్చిమ గోదావరి జిల్లా..(ప్రజా అమరావతి);
ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలో మల్లిపూడి, జుత్తిగ, భట్లమగుటూరు గ్రామాల్లో అభివృద్ధి చేసిన నిర్మాణాలను ప్రారంభించిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్
తనేటి వనిత గారు
మేళతాళాలతో ఘన స్వాగతం పలికిన వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు ,అధికారులు
3 కోట్లు నిధులు వెచ్చించి నిర్మించిన గ్రామసచి వాలయలు, రైతు భరోసా కేంద్రాలు, సిసి రోడ్లులు, డిజిటల్ లైబ్రరీ ప్రారంభించిన
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు,రాష్ట్ర ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్ రాజు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment