అమరావతి (ప్రజా అమరావతి);
క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన సీపీఎఫ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఆక్వా ఆపరేషన్ ఇండియా) విచిత్ కోంకియో, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ( హ్యూమన్ రిసోర్స్ అండ్ జనరల్ ఎఫైర్స్) కె గోపీనాథ్‌లు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద రూ.30 లక్షలు ప్రకటించిన సీపీఎఫ్.
దీనికి సంబంధించిన డీడీని సీఎం శ్రీ వైయస్.జగన్‌కు అందజేసిన సీపీఎఫ్ ప్రెసిడెంట్ విచిత్ కోంకియో, సీపీఎఫ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ( హ్యూమన్ రిసోర్స్ అండ్ జనరల్ ఎఫైర్స్) కె గోపీనాథ్‌లు.
కార్యక్రమంలో పాల్గొన్న రాయల్ థాయ్ కాన్సుల్ జనరల్ Mr. NITIROOGE PHONEPRASERT, కాన్సుల్ Mr. MONGKOL SIWALUK, కాన్సులర్ ఆఫీసర్ Mr. SYED MOHAMED YUSUF
addComments
Post a Comment