ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌.*


అమరావతి (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌.* *కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్‌ టు ఆంధ్రాకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌.*


*రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్‌ (ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కార్పొరేట్‌ డవలప్‌మెంట్‌) నరోత్తమ్‌ రెడ్డి, సీఈఓ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్‌) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్‌ వెర్టికల్‌) శివరామకృష్ణన్‌లు.*