గుడివాడ - కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభం




- గుడివాడ - కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభం 


- 10 మీటర్ల సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నాం 

- బెడ్ లెవల్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి): గుడివాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుడివాడ - కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో రూ. 16. 10 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ, బీటీ రోడ్లకు సంబంధించి మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణం మీదుగా విజయవాడకు వెళ్ళే వాహనదారులు గుడివాడ - కంకిపాడు ప్రధాన రహదారిపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ రోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉండడంతో రోడ్డు నిర్మించిన కొద్ది కాలంలోనే అక్కడక్కడా రోడ్డు మార్జిన్లు కుంగి  పోతున్నాయని చెప్పారు. సింగిల్ రోడ్డు కావడంతో గుంటలు ఏర్పడిన ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. గుడివాడ నియోజకవర్గానికి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గుడివాడ - కంకిపాడు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. అయితే ఈ రోడ్డు ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెడల్పుతో ఉందని చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంటకాల్వలు చాలా లోతుగా ఉన్నాయన్నారు. దీంతో రిటైనింగ్ వాల్స్ ను కూడా నిర్మించాల్సి వచ్చిందన్నారు. రోడ్డును పటిష్టంగా నిర్మించడంపై దృష్టి పెట్టానని తెలిపారు. గుడివాడ పట్టణంలోని పెదకాల్వ సెంటర్ నుండి కేటీఆర్ మహిళా కళాశాల, ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, జీవీఆర్ కళ్యాణ మండపం మీదుగా మందపాడు రైల్వే గేటు వరకు 10 మీటర్ల మేర నిర్మించే సీసీరోడ్డు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ రోడ్డు ఐదున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉందన్నారు. అలాగే పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి దగ్గర నుండి బేతవోలులోని మంచినీటి రిజర్వాయర్ వరకు 10 మీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మిస్తామన్నారు. అక్కడి నుండి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సమీపంలో ఉన్న పెదపారుపూడి మండలం భూషణగుళ్ళ వరకు ఉన్న 6.7 మీటర్ల రోడ్డును 10 మీటర్ల రోడ్డుగా నిర్మిస్తామన్నారు. ఈ రోడ్డుకు ఎడమ వైపున ఉన్న పంటకాల్వకు కూడా రిటైనింగ్ వాల్  ను నిర్మిస్తున్నామన్నారు. భూషణగుళ్ళ దగ్గర నుండి మండల కేంద్రమైన పెదపారుపూడి వంతెన వరకు కుడివైపున ఉన్న పంటకాల్వకు రిటైనింగ్ వాల్, ఐదున్నర మీటర్లు ఉన్న రోడ్డును 10 మీటర్లకు విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు బెడ్ లెవల్ కు చేరాయన్నారు. గుడివాడ - కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత వాహనాల రద్దీ కారణంగా ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు. రిటైనింగ్ వాల్స్ ను కూడా నిర్మించడం వల్ల గుడివాడ - కంకిపాడు రోడ్డు పటిష్టంగా ఉంటుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Popular posts
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image