శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన

 కాణిపాకం (ప్రజా అమరావతి); వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన


రాష్ర్ట పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు,చిత్తూరు ఎంపి ఎన్.రెడ్డెప్ప,ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు పాల్గొన్న  ఎమ్మేల్యేలు ఎం.ఎస్.బాబు,అరణి శ్రీనివాసులు,ఆలయ ఈవో వెంకటేసు,చిత్తూరు ఆర్డీవో రేణుక,ప్రజా ప్రతినిధులు పోకల అశోక్ కుమార్, తదితరులు.

Comments