చాకలి కుంట,ఆనంద పేట మరియు మున్సిపల్ వర్కర్స్ నివసించు కాలనీలను సందర్శించి,

 గుంటూరు (ప్రజా అమరావతి);    *జాతీయ కర్మచారీస్ కమిషన్ చైర్మన్ శ్రీ యం వెంకటేషన్ జి*  గుంటూరు నగరానికి వచ్చిన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి బొకే తో సత్కరించి,గుంటూరు నగరంలోని చాకలి కుంట,ఆనంద పేట మరియు మున్సిపల్ వర్కర్స్ నివసించు కాలనీలను సందర్శించి,


వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని అనంతరం,కలెక్టర్ బంగాళా నందు గల శంకరన్ హాల్ నందు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతొ, సఫాయి కర్మచారి లతో,వివిధ పారిశుద్ధ్య కార్మికుల సంఘాలతో మరియు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా *కలెక్టర్ వివేక్ యాదవ్* ,     *గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు* గారు,నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ,జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు, డిప్యూటీ మేయర్ SK.సజలా ,వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.