శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): బళ్ళారి కి చెందిన శ్రీ ఏ. భూపాల్ రెడ్డి దంపతులు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు నిత్యాన్నదానం నిమిత్తం శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి రూ.5,00,000/- లును దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాతకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment