మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం

 గుంటూరు (ప్రజా అమరావతి);  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం


లో భాగంగా *గుంటూరు నగరంలో* కూడా అన్ని సచివాలయంలో మరియు అన్ని అర్బన్ హెల్త్ సెంటర్ లలో మెగా వ్యాక్సినేషన్ నిర్వహించటం జరుగుచున్నది,దానిలో భాగంగా నేడు 69,70,71, సచివాలయలు, శ్రీనివాసరావు పేట అర్బన్ హెల్త్ సెంటర్ మరియు కె.వి.పి కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళ్ళి అక్కడ జరుగు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, మెడికల్ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్న  *గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు* గారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ గారు,కండ్రకుంట గురవయ్య గారు,డాక్టర్ లు,సచివాలయ ఉద్యోగులు,ANM లు,ఆయాలు,పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

Comments