స్ధానిక సంస్దల ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించింద


అమరావతి (ప్రజా అమరావతి);


*స్ధానిక సంస్దల ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించింద


ని క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం. గిరిజా శంకర్‌.*

Comments