ఏపీలోని పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను జర్మన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం - మంత్రి కన్నబాబు


విజయవాడ (ప్రజా అమరావతి);


ఏపీలోని  పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను జర్మన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం - మంత్రి కన్నబాబు


వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. - కన్నబాబు 


ఆ మేరకు ఏపీ లోని పులివెందులలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.- కన్నబాబు 


దీనికోసం చర్చించేందుకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబును  కలిసిన జర్మని కెడబ్ల్యూఎఫ్ బ్యాంకు భారత ప్రతినిధులు సంగీతా అగర్వాల్ , సందీప్ సిన్హా తో పాటు ప్రకృతి వ్యవసాయపు ఉన్నతాధికారులు విజయ కుమార్ , రామారావు తదితరులు 


ఈ  శిక్షణా కేంద్రం కోసం 

రూ.170 కోట్ల గ్రాంటును మంజూరు చేసేందుకు జర్మనీ అంగీకరించింది - మంత్రి కన్నబాబు 


ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వచ్చే ఏప్రిల్ నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నాం - కన్నబాబు 


ప్రకృతి సేద్యంపై పరిశోధనలతో పాటు వ్యవసాయ సిబ్బందికి సాంకేతిక శిక్షణ అందించడం ఈ  కేంద్రం ముఖ్య ఉద్దేశం - మంత్రి కన్నబాబు 


---///------/


జారీ చేసిన వారు 

పేషీ , మంత్రివర్యుల కార్యాలయం

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image