తిరుపతి (ప్రజా అమరావతి); పి.ఎల్.ఆర్.జాబ్ సెంటర్ ఆధ్వర్యంలో గత మాసం పుంగనూరు లో జరిగిన జాబ్ మేళా లో ఎంపిక కాబడ్డ యువతకు తిరుపతి
మారుతీనగర్ లోని తన కార్యాలయంలో నియామక పత్రాలు అందించనున్న గౌ.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్,ఎం ఆర్ సి రెడ్డి.తదితరులు.
addComments
Post a Comment