శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ జి.వి.డి. కృష్ణ మోహన శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు , కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ స్వాగతం పలికారు. సలహాదారు శ్రీ జి.వి.డి. కృష్ణ మోహన శ్రీ అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటంను అందజేశారు.
addComments
Post a Comment