సదుం మండలం (ప్రజా అమరావతి); ఎర్రాతివారిపల్లి లో వెలసిన శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి
పనుల పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి,ప్రజా ప్రతినిధులు పెద్దిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి,తదితరులు.
addComments
Post a Comment