చిత్తూరు (ప్రజా అమరావతి); తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పారిశ్రామిక రాయితీల విడుదల కార్యక్రమం కోసం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
కు స్థానిక జిల్లా సచివాలయం నుండి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్. రెడ్డప్ప,ఎమ్మేల్యేలు అరణి శ్రీనివాసులు,నవాజ్ భాషా,జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ రాజశేఖర్(సంక్షేమం) జిల్లా అధికారులు.
addComments
Post a Comment