సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ సమీర్‌ శర్మ


అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ సమీర్‌ శర్మ



ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌. ఆయన స్ధానంలో తదుపరి సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న డాక్టర్‌ సమీర్‌ శర్మ. 


ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా మరియు రిసోర్స్‌ మొబలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ సమీర్‌ శర్మ.

Comments