గుంటూరు (ప్రజా అమరావతి);
దివంగత నేత వై.యస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా బ్రాడిపేట లోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి హోంమంత్రి మేకతోటి సుచరిత
నివాలర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారావు, gmc కో ఆప్షన్ మెంబెర్ పీర్ అహ్మద్, పార్లమెంట్ సేవాదాల్ అధ్యక్షుడు మెట్టు వెంకటప్పా రెడ్డి, నల్లపాడు డివిజన్ ప్రెసిడెంట్ యోగేశ్వర రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు ముత్యాలరాజు, పిల్లి మేరీ, రవి, అంబెడ్కర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు.
addComments
Post a Comment