అంగన్వాడీ టీచర్ల గౌరవాన్ని పెంచేలా ప్రీస్కూల్ లు తయారు చేస్తాం.

 అంగన్వాడీ టీచర్ల గౌరవాన్ని పెంచేలా ప్రీస్కూల్ లు తయారు చేస్తాం.రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.


వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మాసోత్సవాలు ప్రారంభించిన మంత్రి.


రక్తహీన తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి.


అంగన్వాడీ కార్యకర్తలు కాదు టీచర్లుగా గౌరవం పొందాలి.


పలాస (ప్రజా అమరావతి);.


ప్రతి అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ ద్వారా టీచర్లుగా మారుతారని వారి గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం పలాస మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పౌష్టికాహార మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

1975 వ సంవత్సరంలో ప్రారంభమైన ఐసిడిఎస్ ప్రాజెక్టు  పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఒక సంకల్పంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని అన్నారు. వాస్తవానికి ఆహారం తీసుకోవడంలో లోపాలు ఏర్పడితే అనేక రకాల జబ్బులకు మనిషి గురౌతాడు. అందులోను గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచి పౌష్టికాహారం అవసరమనితెలిపారు. ఎందుకంటే గర్భంలో పిండం పెరుగుతుంటే గర్భిణీ స్త్రీకి ఎంతో బలవర్ధకమైన ఆహారం అవసరం ఉంటుంది. రక్తం అభివృద్ధి చెందేలా ఉండాలి. సుఖ ప్రసవం జరగాలంటే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. మరి సమకాలీన సమాజంలో ఎంతో ఒత్తిడికి లోనౌతున్న గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. రక్త హీన తతో గర్భంలోనే బిడ్డలను పాడుగొట్టుకునే సందర్భాలు ఉండటం వలన వాటి నివారణకు ప్రపంచంలో పలుదేశాలు  ఈ ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికి 52 శాతం గర్భిణీ స్త్రీలు రక్తహీనత తో బాదపడుతున్నారని.  దాదాపు 31 శాతం గర్భిణీలకు పుట్టినటువంటి  పిల్లలు తక్కువ బరువు కలిగిఉండటం జరుగుతుందని అన్నారు.  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంవత్సరానికి సుమారుగా 1840 కోట్ల రూపాయల పైబడి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే పౌష్టికాహారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చే పౌష్టికాహారానికి మీరే బేరీజు వేసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో ఎవరూ పౌష్టికాహార లోపంతో బాద పడకూడదని అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందుకే జగనన్న ప్రభుత్వం గతంలో కంటే పౌష్టికాహారంలో  మరిన్ని రకాలు కలిగే విదంగా వస్తువులు సంఖ్య పెంచడంతో పాటు పాలు, గుడ్లు రోజు తినేలా ఉండేలా గుడ్లు సంఖ్య పెంచారని తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించడమే లక్ష్యంగా  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లేస్ పధకాలను అందిస్తున్నారని అన్నారు. ఈ పధకం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు కలిసి దాదాపు 30 లక్షలకు పైబడి లబ్ధిపొందుతున్నారని  ఒక్కొక్కరికి నెలకు సుమారుగా 13 వందల రూపాయలు చొప్పున  ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇదే పధకానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగనన్న ప్రభుత్వం రెండున్నర రెట్లు పై బడి  1843 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని దీని బట్టి ప్రజలు అర్దం చేసుకోవాలని కోరారు. అంతే కాకుండా గతంలో అంగన్వాడీ టీచర్లు టీచర్లుగా కొనసాగాలేదని కానీ జగనన్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను టీచర్లుగా తయారు చేసి వారికి సమున్నత స్థానం కల్పిస్తుందని అన్నారు. ప్రీస్కూల్ లు ఏర్పాటు చేయడం వలన అంగన్వాడీ కార్యకర్తలను తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. వాస్తవాలని గమనించాలని వ్యవస్థలు బలంగా ఉండాలని వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు  మరింతగా కృషి చేయడం కోసం నాణ్యత పెంచడం కోసం ప్రీస్కూల్ వ్యవస్థ వస్తుందని దాని కోసం అంగన్వాడీ టీచర్లకు తర్ఫీదు ఇస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో అంగన్వాడీ ల ద్వారా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని కూడా ప్రచారం మొదలుపెట్టారని అవి ప్లాస్టిక్ బియ్యం కాదని తెలిపారు. బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి ఆహారంలో పలు విటమిన్ లు తయారు అయ్యేలా ప్రతి 80 కిలోలు బియ్యం బస్తాకు 2 కిలోలు ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతారని వాటి ద్వారా బలవర్ధకమైన ఆహారం అందుతుందని ఈ విషయాన్ని అంగన్వాడీ ల ద్వారా బియ్యం అందించినప్పుడు లబ్ధిదారులకు తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పివి సతీష్, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్ బాబు, ఎంపిడిఒ ఎన్.రమేష్ నాయుడు, ఎమ్మార్వో మధుసూదనరావు, ఐసిడిఎస్  పిఒ శార్వాణి తోపాటు ఇతర అధికారులు నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Popular posts
ఎస్.బి.ఎస్.వై.ఎమ్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మార్చాలి.
Image
అక్బర్-బీర్బల్ కథలు - 30* *ఎద్దు పాలు*
Highest priority on social justice in ZPTC, MPTC elections
Image
Contribute in all ways to the development of the Muslim Sanchara Jatulu
Image
బంధం - కాపురం మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు! మిషనరీ భంగిమలో సెక్స్‌ను మరింతగా ఎంజాయ్ చేయాలంటే.. తప్పకుండా ఈ ఐదు సూత్రాలను పాటించండి. సెక్సులో ఎన్ని భంగిమలున్నా.. అసలైన కిక్కు ఇచ్చేది మాత్రం మిషనరీ భంగిమే. మన దేశంలో అత్యధిక జంటలకు ఇలా సెక్స్ చేయడమంటేనే ఇష్టమట. ఇంతకీ మిషనరీ భంగిమ అంటే ఏమిటీ? ఆ భంగిమలో మరిచిపోలేని థ్రిల్ సొంతం కావాలంటే ఏ విధంగా సెక్స్ చేయాలి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిషనరీ భంగిమ అంటే..: మహిళలు వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను వెడల్పు చేస్తే.. పురుషుడు ఆమెపై వాలి సెక్స్ చేస్తాడు. ఈ భంగిమలో మహిళ కింద పైన పురుషుడు ఉంటాడన్నమాట. సెక్సులో అదే అత్యంత సాధారణ భంగిమ. సెక్స్ పాఠాలు నేర్చుకొనేవారు.. మొదట్లో ఈ భంగిమతోనే మొదలుపెడతారు. అనుభవం పెరిగిన తర్వాత రకరకాల భంగిమల్లో సెక్స్ సుఖాన్ని ఆస్వాదిస్తారు. ఈ భంగిమ రోటీన్ అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే.. దీనివల్ల ఇద్దరికీ మంచి సుఖం లభిస్తుంది. పైగా మంచి వ్యాయామం కూడాను. ఈ భంగిమలో థ్రిల్ కావాంటే ఈ కింది ఐదు సూత్రాలను పాటించండి. 1. కళ్లల్లోకి చూస్తూ.. రెచ్చిపోవాలి: సెక్స్ చేస్తున్నప్పుడు చాలామంది కళ్లు మూసుకుంటారు. దానివల్ల థ్రిల్ మిస్సయ్యే ఛాన్సులు ఉంటాయి. వీలైతే ఒకరి కళ్లల్లో ఒకరు చూస్తూ సెక్స్ చేయండి. మిషనరీ భంగిమలో ఉన్న ప్రత్యేకత కూడా అదే. దీనివల్ల ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీకు నచ్చిన వ్యక్తి మీతో సెక్స్ చేస్తున్నాడనే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇరువురు తమ పెదాలను అందుకుంటూ సెక్స్ చేస్తే స్వర్గపుటంచులను తాకవచ్చు. 2. ఆమె పిరుదల కింద తలగడ పెట్టండి: మిషనరీ భంగిమలో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె పిరుదులు కింద తలగడ పెట్టినట్లయితే అంగం ఆమె యోనిలోకి మరింత లోతుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ మాంచి థ్రిల్ కలుగుతుంది. మెత్తని తలగడకు బదులు.. గట్టిగా ఉండే తలగడను వాడండి. 3. ఇద్దరూ ఊగుతూ..: మిషనరీ పొజీషన్లో ఇది మరొక పద్ధతి. మొకాళ్లు పైకి లేచేలా ఆమె కాళ్లను మడవాలి. అంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె కూడా పురుషుడితో కలిసి ముందుకు వెనక్కి పక్కకు కదులుతుండాలి. దీనివల్ల అంగానికి, యోనికి మధ్య రాపిడి పెరిగుతుంది. ఈ పొజీషన్లో యోని కాస్త బిగువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మాంచి థ్రిల్ లభిస్తుంది. 4. క్యాట్ పొజీషన్: కోలిటల్ అలైన్మెంట్ టెక్నిక్ (క్యాట్) ప్రకారం.. స్త్రీ తన కాళ్లను నేరుగా చాచాలి. దీనివల్ల యోని ద్వారం, పురుషాంగం మధ్య రాపిడి ఏర్పడి మరింత సుఖం లభిస్తుంది. సెక్స్ ఫీట్లు కేవలం పడక గదికే పరిమితం కాకుండా.. కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించాలి. వంటగదిలో లేదా రీడింగ్ టేబుల్ మీద మీ పార్టనర్‌ను కుర్చోబెట్టి కూడా మిషనరీ భంగిమలో సెక్స్ చేయొచ్చు. ప్లేసులు మారడం వల్ల ఒక్కోసారి ఒక్కో సరికొత్త అనుభూతి కలుగుతుంది. 5. ఆమె శరీరం మొత్తం తాకండి: మిషనరీ భంగిమలో ఎక్కువగా శ్రమించాల్సింది పురుషుడే. కాబట్టి.. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషుడు చేతులను కదపడం కష్టమే. అయితే, సెక్స్ మరింత థ్రిల్ కలిగించాలంటే.. ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకాలి. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఆమె స్తనాలను పట్టుకోవడం, చను మొనలతో సున్నితంగా నొక్కడం లేదా నాలుకతో ప్రేరణ కలిగిస్తే.. ఆమె నుంచి మీకు మరింత సహకారం లభిస్తుంది. ఫలితంగా మిషనరీ భంగిమ మరింత థ్రిల్ ఇస్తోంది. మరి, ఈ లాక్‌డౌన్‌లో ఎలాగో ఖాళీ కాబట్టి.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి.