సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎన్‌జీవోల అసోసియేషన్‌ ప్రెసిడెంట్, జనరల్‌ సెక్రటరీ, పలువురు రాష్ట్ర కార్యవర్గ నాయకులు.*

 

అమరావతి (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎన్‌జీవోల అసోసియేషన్‌ ప్రెసిడెంట్, జనరల్‌ సెక్రటరీ, పలువురు రాష్ట్ర కార్యవర్గ నాయకులు.*



*ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ.శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, ముఖ్య నాయకులు సీహెచ్‌.పురుషోత్తం నాయుడు, వి.దస్తగిరి రెడ్డి, ఎం.పరమేశ్వర రావు, బి.కృపావరం, ఎం.వెంకటేశ్వర రెడ్డి, వి.సుబ్బారెడ్డి, ఏ.రంగారావు, టీవీ.రామిరెడ్డి, ఎండీ, జానీబాషా, ఇతర రాష్ట్ర కార్యవర్గ నాయకులు.*

Comments