జా తిపిత మహా త్మా గాంధీ 152 వ జన్మదినాన్ని పురస్కరించుకుని

 


కొవ్వూరు  (ప్రజా అమరావతి);

శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం లో జా తిపిత మహా త్మా గాంధీ 152 వ జన్మదినాన్ని పురస్కరించుకుని


ఆయన చిత్ర పటానికి పూలమాల లు వేసి ఘ నంగా నివాళులర్పిం చారు.

అనంతరం నందమూరు  పాత్రి కేయునిగా పని చేసిన సత్య ప్రసాద్

స్వగ్రామం నందమూరు నందు 

కుమారుడు మోహన్ మృతికీ మంత్రి సంతాపం వ్యక్త పరిచారు.శనివారం స్థానిక  కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ బావన రత్న కుమారి జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, ఆయన జన్మదినాన్ని స్ఫూర్తి గా తీసుకుని స్వచ్ఛ కొవ్వూరు ద్వారా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


ఆర్డీవో కార్యాలయంలో మహాత్మునికి ఘన నివాళి: 


శనివారం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలోజాతిపిత  మహాత్మా గాంధీ విగ్రహానికి కార్యాలయ పరిపాలనాధికారి జి ఎస్ ఎస్ జవహర్ బాజీ,  ఇతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.