బందు నేపథ్యంలో అక్టోబరు 20న రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ జిల్లా పర్యటన రద్దు

 


ఏలూరు / కొవ్వూరు / జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి) ; 

 


బందు నేపథ్యంలో అక్టోబరు 20న రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్  జిల్లా పర్యటన రద్దురాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ బుధవారం కొవ్వూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో చెయ్యవలసిన పర్యటనను వాయిదా పడింది. బుధవారం  ప్రతిపక్షం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపు నిచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా బుధవారం జరపాల్సిన పర్యటన రద్దు చేసుకున్నట్లు కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. త్వరలోనే పర్యటన సమాచారాన్ని తెలియచేస్తామని పేర్కొన్నారు.
Comments